శ్రీ కోడిగుడ్ల శ్రీధర్ 41 వార్డ్ జన్మదిన వేడుకలు FREE MEGA HEALTHY CAMP నిర్వహించారు

by vvwnews.com

ఘనంగా 41వ వార్డు సీనియర్ నాయకులు, జెసిఎస్ అర్బన్ క్లస్టర్ ఇంచార్జ్ శ్రీ కోడిగుడ్ల శ్రీధర్ గారి జన్మదిన వేడుకలు.. ఈ జన్మదిన వేడుకలకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మంచి మానవత్వం కలిగిన వ్యక్తి.. పలు సమస్యలకు పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి అని అన్నారు..
శ్రీ కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ నాకు విషెస్ తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే నేను నేనెంత స్థాయిలో ఉన్నందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమని అన్నారు..

Use Social Media to Spread the Word about Our News

related articles