3
విశాఖ, దక్షిణ నియోజకవర్గం ysrcp మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో, చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పై బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది, ఇచ్చిన హామీలను నిర్వహించకపోవడం విఫలమైన కుటని ప్రభుత్వం.. 41 వార్డ్ మాజీ కార్పొరేటర్ కోడిగుడ్లు పూర్ణిమ మాట్లాడుతూ..సూపర్ సిక్స్ హామీలు నిర్వహించడంలో విఫలమైన చంద్రబాబునాయుడు ప్రభుత్వం..అని అన్నారు