3
పాలు తాగి చనిపోయిన పరిస్థితులు కేవలం రాజమండ్రిలోనే ఉన్నాయి
బాధితులతో ఇప్పటి వరకూ ఆరోగ్యశాఖ మంత్రి కనీసం మాట్లాడలేదు. న్యాయం కోసం బాధితులు నా దగ్గరికి వస్తున్నారు
బాధిత కుటుంబాలు సొంత ఖర్చులతో తమ బిడ్డలకు చికిత్స చేయిస్తున్నారు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదు.. ఆసుపత్రి ఖర్చులూ భరించడం లేదు. వైయస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు పెడుతున్నారు
-మార్గాని భరత్ గారు, మాజీ ఎంపీ, వైయస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి