2
నెట్ జీరో క్యాంపస్‌గా ఏయూను తీర్చిదిద్దాలని ఆదేశించాను. సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి. ఏయూకు 450 ఎకరాల భూమి ఉంది. ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలి. ఏయూ క్యాంపస్‌ను బయోడైవర్సిటీ పార్క్‌గా రూపాంతరం చెందేలా అభివృద్ధి చేయాలి.
#WorldEnvironmentDay
#ChandrababuNaidu
#AndhraPradesh