విశాఖ 48 వార్డు లో శ్రీ సంపత్ వినాయక దుర్గా సాయిఆలయం 18 వార్షిక మహోత్సవములు కంచరపాలెం బాబూజీనగర్ లో

by vvwnews.com

విశాఖ 48 వార్డు లో శ్రీ సంపత్ వినాయక దుర్గా సాయిఆలయం 18 వార్షిక మహోత్సవములు కంచరపాలెం బాబూజీనగర్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారి కుమార్తె అయిన దీపిక, అలాగే జనసేన ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ , జనసేన వార్డ్ అధ్యక్షులు ఉప్పులూరి శ్రావణ్ కుమార్, ఆలయ ప్రెసిడెంట్ కర్రీ శంకర్రావు పాల్గొనడంl జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాట్లాడుతూ. అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెరుగ్గా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఉత్తర నియోజకవర్గం లో ఏ కార్యక్రమాలు చేసిన. ముందు ఉండి నడిపిస్తామని అన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles