1
Gvmc 14వ ward సీతమధార పాపా హోమ్ ఫర్ గర్ల్స్ gvmc 14 వార్డ్ tdp సీనియర్ నాయకురాలు ముత్యాలు హరిత ఆధ్వర్యంలో లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యం మంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్బంగా పాపా హోమ్ లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో చీపురుపల్లి సత్య స్వరూప్ పాల్గున్నారు.