ఏఐటీయూసీ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం ఉదయం పది గంటలకి కొబ్బరి తోట జంక్షన్

by vvwnews.com

ప్రెస్ నోట్ ఏఐటీయూసీ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం ఉదయం పది గంటలకి కొబ్బరి తోట జంక్షన్ గూడ్స్ వ్యానులు ఓనర్ కమ్ డ్రైవర్స్ తో ప్రచార కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ నాయకులు జి వామనమూర్తి మాట్లాడుతూ ఏప్రిల్ 26 నుండి 29 వరకుతిరుపతిలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 28వ మహాసభలను జయప్రదం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పోటీపడి పెంచిన డీజల్ లో పెట్రోల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ టోల్ పంజా 30% తగ్గించి డ్రైవర్లకు జీవించే హక్కు కల్పించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం డ్రైవర్లకు చంద్రన్న బీమా పాలసీ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేసి వ్యానులు జీపులు కార్లకు గ్రీన్ టాక్స్ లేబర్ టాక్స్ రద్దుచేసి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన ఫిట్నెస్ డ్రైవింగ్ లైసెన్స్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వాహనాల ఫిట్నెస్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో చెల్లూరు బుజ్జి వై వెంకటరమణమూర్తి డి నాని డి ఆనందు సంతోష్ బి శ్రీను పైడ్రాజు స్వామి బద్రి తదితరులు పాల్గొన్నారు ఇట్లు డి నాని స్టాండ్ అధ్యక్షులు

Use Social Media to Spread the Word about Our News

related articles