8
విశాఖ 34 వార్డు అచ్చయమ్మపేట దగ్గర శ్రీరామ నవమి వేడుకలు శ్రీ అభయ అస్త ఆంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తుల కళ్యాణం చేయించుకున్నారు. అలాగే భారీ అన్న సంతర్పణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న. ప్రెసిడెంట్ ఆదినారాయణ, సెక్రటరీ బడే మసేను, ఉమ్మిడి చంద్ర గుర్నాథ్, కొనడా నరసింహమూర్తి, కారి ధనరాజ్, గరికీన ఎల్లాజీ, తదితరులు పాల్గొన్నారు.