4
కూటమి పార్టీలు చేస్తున్న దాడులు, కేసులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టలేవు. చంద్రబాబు మొదలు నారా లోకేష్ దాకా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని తెగబడుతున్నారు. జగన్ గారి పేరు రెడ్ బుక్ లో రాసుకునేంత స్థాయిలో టీడీపీ లేదని తెలుసుకోవాలి.
-కురసాల కన్నబాబు గారు, మాజీ మంత్రి