ఈ రోజు 15వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ప్రారంభం. #vvwnews #latestnews #ytshorts #ytshorts

by vvwnews.com

ఈ రోజు 15వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ప్రారంభం.
నగరం లో ని బొత్సా కన్వెన్షన్ నందు ఈ రోజు వాడొకై కరాటే డో అసోసియేషన్ చైర్మన్ హీరో సుమన్ తల్వార్ గారు ప్రారంభించారు.
ఈ యొక్క కార్యక్రమం లో రాష్ట్ర వ్యాప్తం గ 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారని టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ అంగటి కిషోర్ తెలియజేసారు.
ఈ యొక్క కార్యక్రమం లో టోర్నమెంట్ ఆర్గనైసింగ్ కమిటీ చైర్మన్ బొత్సా సురేష్ గారు , బొడ్డేపల్లి రఘు గారు, పేడాడ రమణి కుమారి గారు, వై నరసింహ రాజు గారు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంచరణ సూర్యనారాయణ గారు మరియు భారత్ వాడొకై కరాటే సంఘం అధ్యక్షులు చిగురుపల్లి సతీష్ కుమార్ గారు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles