3
విశాఖ జిల్లా ప్రైమరీ టైలర్స్ డే కార్యక్రమం బీచ్ రోడ్ వైఎంసిఎ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్. Ch. రామారావు. సెక్రెటరీ.A. సత్యనారాయణ. మాట్లాడుతూ. ప్రభుత్వం మా టైలర్స్ కి 58 సంవత్సరాలు కి పెన్షన్స్ ఇస్తామని అన్నారు. వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కావున 50 సంవత్సరాలకి పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఎలాగైతే ప్రభుత్వం గుర్తిస్తుందో మా టైలర్స్ ని కూడా ప్రభుత్వం గుర్తించవలసిందిగా కోరుచున్నాము. నాయిడు బ్రాహ్మన్స్ కి రైతులకు ఎలాగైతే సబ్సిడీ ఇస్తున్నారో. మాకు సబ్సిడీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న.. వర్కింగ్ కమిటీ సభ్యులు. లక్ష్మణరావు. సురేష్. సత్తిరాజు. నాగరాజు. తదితరులు పాల్గొన్నారు జరిగింది..