చంద్రబాబునాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు మా సమస్య పరిష్కరించండి*#vvwnews

by vvwnews.com

*చంద్రబాబునాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు మా సమస్య పరిష్కరించండి*

అల్లూరి సీతారామరాజు జిల్లా. అరకు నియోజకవర్గం. అనంతగిరి మండలం NR పురం గ్రామ పంచాయతీ లో 16 యాంబ్లెట్ విలేజెస్ ఉన్నాయి. ఈ 16 గిరిజన గ్రామాల ప్రజలకి 1975 లో సుమారు 500 కుటుంబాలకు ప్రభుత్వం వారు D పట్టాలు ఇచ్చి యున్నారు. ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ అధికారులు అది ఫారెస్ట్ ల్యాండ్ అని ప్రభుత్వ భూమి కాదని రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇదే విషయం పట్ల జిల్లా అధికారులకు. ప్రజా ప్రతినిధులుకు వినతిపత్రాలను ఇస్తూ. ఈ పంచాయతీ కి రి సర్వే చేసి. వారికి ఇచ్చిన D పట్టాలను రెవిన్యూ పరిధిలో తీసుకొని ఫ్రీ హోల్డ్ చేసి జిరాయితీ గా భూమిని అప్పగిస్తారని కోరుకుంటున్నారు.. ఇప్పుడిప్పుడే ఈ పంచాయతీ టూరిజం డెవలప్మెంట్ అవుతున్న సమయంలో వారికి ఉపాధి కలుగుతున్న తరుణంలో సుమారు యాభై ఏళ్ళ తర్వాత ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ భూమి అనడం భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఆ పంచాయతీ నాన్ షెడ్యూల్ అవ్వడం వలన ఇప్పుటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ D పట్టాలు కూడా ఫారెస్ట్ భూమి అంటే ఇంకా ఇబ్బందులకు గురి అవుతామణి గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రెవిన్యూ రీ సర్వే చేసి వారికిచ్చిన D పట్టా ప్రభుత్వ భూమిని ఫ్రీ హోల్డ్ చేసి వారికి అప్పగించగలరని ప్రభుత్వనికి NR పురం గిరిజన రైతులు
విజ్ఞప్తి చేసుకుంటున్నారు
మజ్జి గెడ్డయ్య
9440947805
మీ
తుమ్మి అప్పలరాజు దొర
గిరిజన నాయుకులు
8500044423

Use Social Media to Spread the Word about Our News

related articles