విశాఖ 41 ward కోడిగుడ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా

by vvwnews.com

విశాఖ 41 ward కోడిగుడ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయ్ ఈ వేడుకలో కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ వేడుకల్లో భాగంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

Use Social Media to Spread the Word about Our News

related articles