వార్డెన్ బలవంతంతోనే నృత్యాలు చేశాం – జిల్లా హిజ్రాల సంఘం ఆవేదన* #vvwnews

by vvwnews.com

పార్వతీపురం మన్యం జిల్లా

*వార్డెన్ బలవంతంతోనే నృత్యాలు చేశాం – జిల్లా హిజ్రాల సంఘం ఆవేదన*

కురుపాం మండలం నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగిన సంఘటనపై జిల్లా హిజ్రాల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది….

గుమ్మలక్ష్మీపురంలో సమావేశమైన సంఘ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు….

ఆశ్రమ పాఠశాలలో తమ సభ్యులు నృత్యాలు చేశారనే వార్తలు వివిధ మాధ్యమాల్లో ప్రసారం కావడం దురదృష్టకరమని తెలిపారు…

హాస్టల్ వార్డెన్ నిర్వహించిన ఫేర్‌వెల్ కార్యక్రమంలో నృత్యాలు చేయాలని ఆయన పిలుపు మేరకు పాల్గొన్నామని స్పష్టం చేశారు….

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా హిజ్రాల సంఘ నాయకులు వెల్లడించారు….

Use Social Media to Spread the Word about Our News

related articles