3
విశాఖ బుచ్చిరాజుపాలెం శ్రీ పైడిమాంబ అమ్మవారి జాతర.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే తనయుడు మౌర్య అమ్మవారిని దర్శించడం జరిగింది. ఈ జాతరలో వేలాది మంది భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న. మాజీ కార్పొరేటర్ మల్ల అప్పారావు. ఈవో సత్యనారాయణమూర్తి. అనువంశక ధర్మకర్త ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.