5
విశాఖ జీవీఎంసీ 47వ వార్డు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు శంకుస్థాపన కార్యక్రమం. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నందు సుమారు కోటి 73 లక్షలు జీవీఎంసీ నిధులతో సామాజిక భవనం వాకింగ్ పార్కు కళావేదిక నిర్మించుటకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి. కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.