5
మోహన్ బాబు యూనివర్సిటీ అధిక ఫీజుల దందాను ప్రశ్నించినందుకు కిడ్నాప్ కు గురైన ఎస్.ఎఫ్.ఐ నాయకులు అక్బర్, వినోద్, వారి మాటల్లో జరిగిన విషయాన్ని వివరించారు..
SFI విద్యార్థి నాయకులు అక్బర్, వినోద్ ల పోరాట స్ఫూర్తిని అభినందించిన వి. శ్రీనివాసరావు ..
తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్శిటీ ఫీజుల దందాపై గళమిప్పి, కిడ్నాప్ కు గురైన ఎస్ఎఫ్ఐ నేతలను విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాసరావు పరామర్శించి, విషయాలు అడిగి తెలుసుకున్నారు.