32 వ వార్డులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు #vvwnews

by vvwnews.com

విశాఖ దక్షిణ నియోజకవర్గం 32 వ వార్డులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కార్యకర్తల నడుమ ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పిన్నింట్ల రాజారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వృద్ధులకు చీరలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది

Use Social Media to Spread the Word about Our News

related articles