విశాఖ ఉత్తర నియోజకవర్గం 53వ వార్డులో ప్రతిష్టాత్మక దేవాలయం ఐయినా శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర

by vvwnews.com

విశాఖ ఉత్తర నియోజకవర్గం 53వ వార్డులో ప్రతిష్టాత్మక దేవాలయం ఐయినా శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి మరియు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న జనసేనకు చెందిన సీనియర్ నేత సురభి వెంకటనారాయణమూర్తి తో పాటుగా 9 మంది సభ్యులతో కలిసి కూటమినేతల ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో ప్రమాణ స్వీకారo కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సురభి వెంకటరమణమూర్తి మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవస్థానాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. జనసేన ఉత్తర నియోజకవర్గం ఇన్చార్జి పసుపులేటి ఉషాకిరణ్. 53వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి నీరు కొండా దివాకర్. ఆలయ బోర్డు మెంబెర్స్.కాళ్ళ లోకేష్ కుమార్. కొనదల సంతోషగుప్తా. అలమండ సావిత్రి తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles