3
గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జీవీఎంసీ 54వ వార్డ్ బాపూజీ నగర్ లో బాపూజీ నగర్ కమిటీ హాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బాపూజీ నగర్ రెసిడెన్షి అసోసియేషన్ అధ్యక్షులు రామారావు అధ్యక్షున జరిగిన కార్యక్రమంలో హానర్బల్ ప్రెసిడెంట్ సన్యాసిరావు ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ గిరి, ఉపాధ్యక్షులు జయరాం నాగరాజు, కమిటీ సభ్యులు మౌలాలి, అప్పలసూరి, చందర్రావు, ధనలక్ష్మి, శ్రీలేఖ, హారిక మరియు చిన్నారులు పాల్గొన్నారు.