మహిళలను నిట్టనిలువునా మోసం చేస్తూ, వారికి తీరని ద్రోహం !! #vvwnews #visakhanews

by vvwnews.com

చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండీ మహిళలను నిట్టనిలువునా మోసం చేస్తూ, వారికి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు. డ్వాక్రా సంఘాలను నేనే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు డ్వాక్రా మహిళలకు మాత్రం టోకరా వేశారు. డ్వాక్రా సంఘాలకు ఇచ్చే రుణాలను 16,000 కోట్లు తగ్గించారు. సున్నా వడ్డీకి సున్నా చుట్టారు.

-వరుదు కల్యాణి గారు, వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ

Use Social Media to Spread the Word about Our News

related articles