19
*బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో దసరా వేడుకలు*
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రావణ దహనం*
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంక బ్రత బాక్చి కామెంట్స్…
విజయాలకు ప్రతీకగా విజయ దశమి పర్వదినం నిలుస్తుంది.
కార్యక్రమానికి ముందుగా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించిన పోలీస్ కమిషనర్
విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించిన గొప్ప మహత్తర కార్యక్రమంగా పురాణ ఇతిహాలు కథనాలు చెబుతున్నాయన్నారు
పాండవులు ,రాముడు తదితర దేవతామూర్తులు ఎందరో విజయదశమి రోజున జమ్మి చెట్టును ఆరాధించి ఎన్నో గొప్ప విజయాలు సాధించారని దసరా విశిష్టతను రామేశ్వరి తెలియజేశారు
ఆ మహిషాసురుని వధించి రాక్షస సంహారం గావించారన్నారు.
అందువల్ల దేశవ్యాప్తంగా దసరా రోజున రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
.