గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ 54 వ వార్డు బాపూజీ నగర్ లో బాపూజీ సాంఘిక సాంస్కృతిక

by vvwnews.com

గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ 54 వ వార్డు బాపూజీ నగర్ లో బాపూజీ సాంఘిక సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ సంఘం అధ్యక్షులు రామారావు ఆధ్వర్యంలో చిన్న పిల్లలకి చిత్రలేఖనం పోటీలు అనంతరం పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అన్నం నాయుడు, వైస్ ప్రెసిడెంట్ దామోదర్ రావు, ట్రెజరర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles