17
గాంధి జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణంలోని గాంధీ విగ్రహానికి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి పురస్కరించుకొని కలెక్టరేట్ మీటింగ్ హాల్లో గాంధి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్. Visuals 👆