మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి!
* వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన.
* రోడ్లపై బైఠాయించి నినాదాలు చేసిన దక్షిణ వైసీపీ శ్రేణులు
* కూటమి వ్యతిరేక విధానంపై ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
పేద విద్యార్థులు కూడా డాక్టర్లు కావాలన్నా వైయస్సార్ చూపిన బాటను నిర్మాణాత్మకంగా రూపుదిద్దిన జగన్మోహన్ రెడ్డి నీ పేరును తుంచాలన్న చంద్రబాబు దుర్బుద్ధితోనే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఆరోపించారు. జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి రోడ్లపై బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, దళితులకు ఇచ్చిన ఎన్నికల హామీలు , వారిపై జరుగుతున్న దాడులు ఖండిస్తూ నిరసన చేపట్టారు. విజయవాడలోని స్మృతి వనం స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఆపాలని వాసుపల్లి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్ఆర్సిపి దళితుల పక్షాన ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ బోలవరపు జాన్ వెస్లీ, స్టేట్ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ,వైస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి రామానంద్,జిల్లా సెకరెటరీ పద్మనాభ అమ్మాజీ, అభిరెడ్డి అడివిషు రెడ్డి ,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్, జిల్లా RTI అధ్యక్షులు వద్దది దిలీప్, స్టేట్ యూత్ సెక్రెటరీ కనకల ఈశ్వర్,స్టేట్ అంగన్వాడి జనరల్
సెకరెటరీ సలాది భవాని (భాను),స్టేట్ RTI సెక్రటరీ దశమంతుల చిన్ని,స్టేట్ మేధావిలా విభాగం సెక్రటరీ ఇతలపాక విజయ్,స్టేట్ సంస్కృత విభాగం సెక్రటరీ సాగర్, మాజీ కార్పొరేటర్ పచ్చిపెల్లి రాము ,27వ వార్డ్ అధ్యక్షులు సర్వేశ్వర రెడ్డి,29 వ వార్డ్ అధ్యక్షులు పీతల వాసు,30 వ వార్డ్ అధ్యక్షులు దశమంతుల మాణిక్యాల రావు,32 వ వార్డ్ అధ్యక్షులు రాజారెడ్డి, 33వ వార్డ్ అధ్యక్షులు ముత్తబాటుల రమేష్, 34 వార్డ్ లింగం శ్రీను, 35 వ వార్డ్ అధ్యక్షులు అలుపన కనక రెడ్డి,36 వార్డ్ మహమ్మద్ సకీల్, 37వ వార్డ్ ఇంచార్జి గంగళ రామరాజు,38వ వార్డ్ అధ్యక్షులు గురజాపు రవి,39వ వార్డ్ అధ్యక్షులు ముజుబ్ ఖాన్, జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోనశంకర్, జిల్లా RTI సెక్రటరీ అరుగుల రాజు,జిల్లా స్టూడెంట్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గరికిన వెంకటేష్ , జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ గుంటు ఆనంద్, సౌత్ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు సువర్త రాజు ( బుజ్జి ),సౌత్ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు జీరు సూర్యనారాయణ (సుధా), జిల్లా వికలాంగుల జనరల్ సెక్రెటరీ విభాగం కోట ఆనంద్,సౌత్ బీసీ సెల్ అధ్యక్షులు బొండాడ వెంకటరమణ, సౌత్ మహిళా అధ్యక్షులు వాసుపల్లి బంగాయమ్మ, సౌత్ యూత్ వింగ్ అధ్యక్షులు తాడి రవితేజ, సౌత్ గ్రీవెన్స్ వింగ్ ప్రెసిడెంట్ మల్ల విజయ్, సౌత్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు రాజ పాత్రుడు గారు, సంస్కృత విభాగం అధ్యక్షులు సూర్య నాయుడు, సౌత్ మైనార్టీ సెల్ అధ్యక్షులు బాబ్జి , సౌత్ సోషల్ మీడియా అధ్యక్షులు బేవార మహేష్,సౌత్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకుల శ్యామ్, సౌత్ అంగనవాడి విభాగం అధ్యక్షులు కొణతాల కృష్ణవేణి,జిల్లా బీసీ సెల్ మెంబెర్ కంచి బోయిన కిషోర్, జిల్లా మహిళా విభాగం సెక్రటరీ రామలక్ష్మి, జిల్లా పెన్షన్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రోజా, రమణి, సౌత్ ఆర్టీఏ విభాగం కోరాడ సురేష్, ఫిషింగ్ హార్బార్ నాయకులు చోడిపిళ్లి శివ, అధ్యక్షులు ,వైస్సార్సీపీ సీనియర్ నాయకులు ,బుడ్డి, చేపల ప్రసాద్,సతీష్, రూప,రాము,హేమ, కొణతాల కృష్ణవేణి,రోజా,రమణి, లండ త్రినాధ్,మరియు సౌత్ వార్డ్ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు