షిర్డిసాయి మందిర్ ప్రాంగణము, సెక్టారు-3, ఎమ్.వి.పి.లో దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవములు జరుపబడును.

by vvwnews.com

[9/29, 8:50 PM] vvwnews com: శ్రీశ్రీశ్రీ దేవి నవరాత్రి మహోత్సవములు

ధర్మశక్తి నగర్, సెక్టార్-3, ఎమ్.వి.పి.కోలనీ, విశాఖపట్నం-17

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వామను నామ సం|| ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం అనగా తేది. 22-09-2025 నుండి తేది 02-10-2025 దశమి గురువారం వరకు స్థానిక షిర్డిసాయి మందిర్ ప్రాంగణము, సెక్టారు-3, ఎమ్.వి.పి.లో దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవములు జరుపబడును.

కార్యక్రమ వివరములు:

శ్రీ దేవీ నవరాత్రులు ప్రతిదినం అనగా తేది. 22-09-2025 నుండి తేది: 02-10-2025 వరకు ఉదయం గం|| 10-30 ని||లకు “సహస్రనాను కుంకుమార్చన” సామూహికముగా

మహిళలనే జరిపించబడును.

తేది. 29-09-2025 సోమవారం ఉ॥గం | 19-00 ని॥లకు నరస్వతీదేవి పూజ జరుపబడును. పూజ నందు పాల్గొనగోరు విద్యార్థులు ముందుగా వారి పేర్లు మందిరం ఆఫీసులో నమోదు. చేసుకొనవలెను.

తేది. 02-10-2025 గురువారం ఉ।గం॥ 10-30 ని||లకు నవదుర్గాదేవి హోమము, పూర్ణాహుతి.

తేది. 01-10-2026 బుధవారం మ॥గం॥ 2-20ని|॥లకు శ్రీ బాబా గారి “పుణ్యతిథి”, సాయంత్రం శమీపూజ, తదనంతరం రాత్రి 7-00 గం॥లకు గురుస్థానము వద్ద దీపారాధన జరుపబడును. దీపారాధనకు కావలసిన సామాగ్రి మందిరము నందు ఉచితముగా ఇవ్వబడును. పై కార్యక్రమములందు భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు అగుదురుగాక.
[9/29, 8:50 PM] vvwnews com: శ్రీ దేవి స్వరూపాలకు నవరాత్రులలో అర్పించు నైవేద్యములు

తేది

22.09.2025

తిథి / వారము

దేవి స్వరూపం

నైవేద్యం

23.09.2025

సాధ్యమి-సోమవారం

దుర్గాదేవి

కట్టుపొంగలి

24.09.2025 |

విదియ – మంగళవారం

బాలత్రిపురసుందరి

పాయసం

25.09.2025

అన్నపూర్ణాదేవి

తదియ బుధవారం

గాయత్రిదేవి

కేసరిబాత్

26.09.2025

పంచమి శుక్రవారం

మహాలక్ష్మిదేవి

కొబ్బరి అన్నం

27.09.2025 |

షష్టి – శనివారం

లలితాత్రిపురసుందరి

శాఖాన్నం

28.09.2025

రాజరాజేశ్వరిదేవి

చక్రపొంగలి

29.09.2025

అష్టమి-సోమవారం

సరస్వతి దేవి

చిల్లులేనిఅల్లం గారెలు

30.09.2025

నవమి-మంగళవారం

దుర్గాదేవి

పాయసం

01.10.2025

దశమి-బుధవారం

మహిషాసురమర్దిని

చక్రపొంగలి

02.10.2025

దశమి-గురువారం

హోమం పూర్ణాహుతి

దేవి స్వరూపాలకు పూజలు జరిపించగోరు భక్తులు దేవి స్వరూపానికి నిర్ణీత నైవేద్యము నమకూర్చుకొనవలెను. భక్తులు వారి వారి అవకాశమును బట్టి ఏఏ దినములయందు పూజ జరిపించుకో గోరుచున్నారో వారు ముందుగా వారి పేర్లు ఆఫీసులో నమోదు చేయించుకోవలెను.

సరస్వతి పూజకు, శమీపూజకు, కుంకుమార్చనకు కావలసిన పూజ సామాగ్రి మందిరం వారు సమకూర్చును.

నేవి నవరాత్రులలో జరుగు సహయైన కుమా తదితర పూజా కార్యక్రమములందు పాల్గొనగోరు భక్తులు రూ. 200/-లు ఆఫీసు నందు చెల్లించి వారి వారి గోత్ర నామాలు ముందుగా మందిరం ఆఫీసులో నమోదు చేయించుకోవలసినదిగా కోరుచున్నాము.

do 30-08-2025

ఆలయ కమిటీ

సంప్రదించవలసిన నెం. 19395389172

Use Social Media to Spread the Word about Our News

related articles