PSEUDOMYKOMA PIRITONE అనే వ్యాధి కోటీ మొదలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పోసాధరి పుటేవు దాదాపు పది గంటలసిపు క్షమించి చేసిన. శస్త్ర చికిత్స విజయవంతమైంది.
VRINDAA SUPER SPECIALITY & CANCER RESEARCH CENTRE చెందిన ఓ ఏప్రింట్ పొట్టలో దిగురు లాంటి ద్రవం చేరిందని ఆసుపత్రిలో చూపించుకునేందుకు వచ్చాడు. అయితే డాక్టర్ వంశీధర్ పుట్టివు గారు పరిశీలించి పలు పరికలు నిర్వహించి ఆపండిక్స్ లో ట్యూమర్ ఉందని తెలియడంతో PSEUDOMYXOMA PERITONII వ్యాధిగా డాక్టర్ వంశీధర్ పుట్టివు తెలిపారు. శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని పీసెంట్ తెలియజేయడంతో ఆపరేషన్ కు అంగీకరించారు. అయితే ఈ ఆపరేషన్ దాదాపు పది గంటలు చేయాల్సి వచ్చింది అన్నారు. అయితే ఈ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఉదరములో HIVEC అనే పరికరం ద్వారా కిమోతెరిపిని ఇచ్చి శస్త్ర చికిత్స చేయడం జరిగిందని డాక్టర్ వంశీధర్ పుట్టివు గారు తెలిపారు. పీసెంట్ ప్రస్తుతం కోలుకొని శంద్రంగా ఉన్నారని చెప్పారు. తొలిత డాక్టర్ అప్పలనాయుడు గారు లాప్రోస్కోపి ద్వారా పరిశీలించగా PSEUDOMYXOMA PERITONII అనే వ్యాధిగా గుర్తించినట్లు డాక్టర్ వంశీధర్ పుట్టివు గారు పేర్కొన్నారు. వెంటనే శస్త్ర చికిత్స ను నాతోపాటు ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణ గారు పాల్గొని శస్త్ర చికిత్సను ను విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ వంశీధర్ పుట్టివు గారు విలేకరుల సమావేశంలో తెలియజేశారు అయితే ఈ సమావేశంలో డాక్టర్ అప్పలనాయుడు తోపాటు పేసెంటు పాల్గొన్నారు.