19
జర్నలిజం రంగంలో 30 ఏళ్ళు పూర్తి అయిన సందర్బంగా (1995 ఆంధ్రజ్యోతి నుంచి 2025 మెట్రో టీవీ వరకు )విశాఖ నగర పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు డాక్ యార్డ్ గంట్ల శ్రీనుబాబు తదితరులు…