రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు 5000 రూపాయలు భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు

by vvwnews.com

ప్రెస్ నోట్ డ్రైవర్ కు ప్రభుత్వం నెలకు 5000 రూపాయలు ఇవ్వాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో సహా కోల్పోయిన ఆటో డ్రైవర్ కు నెలకు 5000 రూపాయలు జీవన్ కృత్తికాలని ప్రభుత్వానికి చేస్తూ తేది 4 9 2025 ఉదయం 9:30 కి ద్వారకా నగర్ జంక్షన్ లో డ్రైవర్ల నిరసన జరిగినది ఈ కార్యక్రమం ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి మామన మూర్తిపాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆటో డ్రైవర్స అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వాహన మిత్ర15 వేల రూపాయలు ఇవ్వాలి జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలి ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకు నెలకు 5000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన వాహన ఫిట్నెస్ అనుమతులను రద్దుచేసి ప్రభుత్వ ఆత్మీయులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ అన్నమాట కార్మికులు నేర్సం ధర్నా చేయాలని పిలుపునిచ్చారు అధ్యక్షులు యు శివాజీ కే దేవుడు ఎం నాగరాజు నర్సింగు బి శ్రీను వై సతీష్ యు రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఇట్లు యు శివాజీ స్టాండ్ అధ్యక్షుడు

Use Social Media to Spread the Word about Our News

related articles