ఆర్టీసీలో ఆటో డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వాలి జి వామనమూర్తి రాష్ట్ర ప్రభుత్వం

by vvwnews.com

ప్రెస్ నోట్ ఆర్టీసీలో ఆటో డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వాలి జి వామనమూర్తి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ప్రీబస్ అమలను పునర్ పరిశీలించాలి డిమాండ్ చేస్తూ తేదీ 12 825 ఉదయం 10 గంటలకి ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకానగర్ జంక్షన్ లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్ ఆదాయం చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆర్టీసీలో ఆటో డ్రైవర్లకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని వాహన మిత్ర 15000 విడుదల చేయాలని జీవో నెంబర్ 21 31 రద్దు చేసి డ్రైవర్లకు జీవించాలని కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు ఆటోలు మోటార్ వాహనాలు ఎస్సీలు డ్రైవింగ్ లైసెన్స్ లు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతులు రద్దుచేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో హెచ్సీలు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని కోరారు ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని జాతీయ బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేసి ఆటో కార్మికులకు జీవించకు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమాలు లో యు శివాజీ కె దేవుడు రవికృష్ణ ఈ రాజు బి నూకరాజు పి అప్పల్రాజు శ్రీనివాసు కే రాము కే వెంకటేశు పి పి శివాజీ తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షులు ఈ రాజు

Use Social Media to Spread the Word about Our News

related articles