చంద్రబాబుకు సింగపూర్ లో తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. 4 days 26 సమావేశాలు, సీఎం పాల్గొన్నారు

by vvwnews.com

సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగించుకుని ఏపీకి బయల్దేరిన సీఎం చంద్రబాబుకు సింగపూర్ లోని తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. నాలుగు రోజుల పాటు 26 సమావేశాలు, కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles