ప్రెస్ నోట్ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం స్మార్ట్ మేటర్ ను వెంటనే రద్దు చేయాలని ట్రూ ఆఫ్ విద్యుత్ సహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తేదీ 29 7 2025 ఉదయం 9:30 కి ద్వారకా నగర్ బుద్ధిని పార్క్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ నిరసన చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామన మూర్తి మాట్లాడుతూ టిడిపి బిజెపి జనసేన కూటమి ప్రభుత్వం ఆ దాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రూ ఆఫ్ అదనపు విద్యుత్ చార్జీ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు ఎన్నికల్లో టిడిపి గెలిస్తే విద్యుత్తు చార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన వెంటనే విద్యుత్తు చార్జీలను భారీగా పెంచి ప్రజల మీద భారాలు వేయడం అన్యాయం అన్నారు నారా లోకేష్ ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని పిలుపునిచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మేటర్ ను పెట్టండిని ప్రజలపై ఒత్తిడి తేవడం దుర్మార్గం అన్నారు వెంటనే స్మార్ట్ మీటర్లు చార్జీలను చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లు టాప్ విద్యుత్ ఛార్జీలను ప్రజలు వ్యతిరేకించే ఉద్యమించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో యు శివాజీ కే దేవుడు ఎం నాగరాజు భాస్కర్ సతీష్ నర్సింగ్ రావు రాజు శ్రీను రవి తదితరులు పాల్గొన్నారు ఇట్లు యు శివాజీ
రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల వెంటనే రద్దుచేయాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్
8