47
“మై బేబీ ” DNR ప్రీమియర్ షో చూసిన వారంతా సినిమా అద్భుతంగా ఉందన్నారు. ప్రతి ఒక్క మహిళా చూడదగిన చిత్రమని ప్రెగ్నెంట్ అయిన స్త్రీలు ఆసుపత్రికి వెళ్లేటప్పుడు డెలివరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా బాగా చిత్రీకరించారు ఇది ప్రస్తుతం సమాజంలో కొన్ని చోట హాస్పిటల్ లో జరుగుతున్న సంఘటనలు.