ప్రెస్ నోటవిశాఖ జిల్లాలో ఆటోలు వ్యాన్లు బంద్ ను సమ్మె జయప్రదం చేయండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డ్రైవర్ల పిలుపునిచ్చారు మే 24 కేసు వ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మె విశాఖ జిల్లాలో ఆటోలు బంద్ నుజయప్రదం చేయాలని రాష్ట్రవ్యాప్త ఆటోలు వ్యాన్లు బంద్ చేసి ప్రభుత్వానికి తెరిపించాలని కోరుతూ 16 5 2025 ఉదయం 10:30 కి ఆర్టీసీ ఇన్ గేటు వద్ద ఆటో డ్రైవర్లు ప్రచార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటియుసి రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జివామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని మే 20 నసార్వత్రిక సమ్మెను రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ ను జయప్రదం చేయాలని డ్రైవర్లు కుపిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వాహన మిత్ర 15000 డ్రైవర్ల పిల్లల తల్లికి వందనం జరిమానాలపై జీవనం 21 రద్దు చేయాలని డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర వస్తుందరలో తగ్గించాలని నగర పరిధిలో ఉబర్ ఓలా రాపిడ్ వాహనాలు విశాఖ నగరంలో ఆటోలకి పార్కింగ్ స్థానాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విశాఖ జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి సిహెచ్ కాసుబాబు ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబులు కార్మిక హక్కులను కాలరాస్తూ బడ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ పేదవాలైన ఆటో డ్రైవర్లకు తిండి లేకుండా 8చేస్తున్నారని మండిపడ8 పి అప్పల్రాజు సిహెచ్ నాయుడు కే రాము టీ నగేష్ వై వెంకట్ లు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షులు అప్పలరాజు
మే 20 నసార్వత్రిక సమ్మెను రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ ను జయప్రదం చేయాలని డ్రైవర్లు కుపిలుపునిచ్చారు
40