46
పిడుగులు, గాలివాన బీభత్సంతో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం అందించనున్నాం.
– ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి