వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పాం: పవన్

by vvwnews.com

*వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పాం: పవన్ *
AP: వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో ఆయన మాట్లాడుతూ..
ఎన్నికల హామీల్లో వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పాం.
కానీ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్లు ఎలాంటి జీవో లేదు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా పని చేశారు.
అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా దాఖలాలు లేవు. గత ప్రభుత్వం వాలంటీర్లను మభ్యపెట్టింది.’ అని అన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles