ఇంజనీరింగ్ చదివిన 100 మందిలో 20-30 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి కారణం వారికి సరైన నైపుణ్యం

by vvwnews.com

*ఇంజనీరింగ్ చదివిన 100 మందిలో కేవలం 20-30 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి కారణం వారికి సరైన నైపుణ్యం లేకపోవడం. నేను ఒక్కటే నమ్ముతాను,, డిగ్రీ కాదు, నైపుణ్యం ఉండాలి, నేర్చుకోగలను అనే ధైర్యం ఉండాలి, యువతకు ఇవే మార్గదర్శకాలు అవుతాయి అని విశాఖ ఎంపీ శ్రీభరత్ గారు ఈ సందర్భంగా విద్యార్ధలకి హితబోధన చేసారు

Use Social Media to Spread the Word about Our News

related articles