*ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఫామ్ పౌండ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
ఈరోజు అనగా *22.03.2025* తేదీన పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం గ్రామంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్వహిస్తున్న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ నీటి జలాలు పెంపొందించడానికి అనుకూలంగా ఏర్పాటు చేస్తున్న ఫాం పౌండ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఉపాధి హామీ కూలీల అందరితో మమేకమై ఆప్యాయంగా పలకరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ *పంచకర్ల రమేష్ బాబు గారు* వీరితోపాటు పెందుర్తి మండలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకట్రావు గారు, ఉపాధి హామీ అధికారులు ఏపీడి ఆంజనేయులు గారు,ఏపీవో గోవింద్ రావు గారు, గ్రామ సర్పంచ్ దూది వెంకటరమణ గారు, గోరపిల్లి సోమనాయుడు గారు, కాగిత ఎర్రి బాబు గారు, టెర్రాసి రమణగారు, దూది శివ గారు, గొల్ల వెళ్లి దివాకర్ గారు, ఎర్ర రమణగారు, నగేష్ గారు, సోమశేఖర్ గారు, పార్వతి గారు, మజ్జి సూరిబాబు గారు, రాపర్తి కిషోర్ గారు, సురేష్ గారు అక్కిరెడ్డీ నరసింహమూర్తిగారు, తనకాల శీను గారు, వరాహ గారు,ఉగ్గిన్ దేవుడు గారు మొదలగు మండలం ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు