44
నమో నారసింహ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం అందు ఈ రోజు శుక్రవారం సందర్భంగా ఆలయం లో వేంచేసి ఉన్న సింహవల్లి తాయార్ ఉత్సవర్లు బేడ తిరువీధి కి వెయించేశారు.. శ్రీ మాన్ స్థానాచార్యులు వారు ప్రధాన అర్చకులు ..సమక్షం లో ఉత్సవం శాస్త్రోక్తంగా గా జరిగింది ..తిరువీధి లో భాగం గా. శ్రీ స్తానాచార్యులు వారు మరియు నాలాయిర అధ్యాపకులు దివ్య ప్రబంధాన్ని గానం చేశారు