ప్రెస్ నోట్ ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలుచేయాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తేదీ 4 3 2025న ధర్నా చేయాలని ల్లో భాగంగా తేదీ 4 3 2025 ఉదయం 10 గంటలకి రామా టాక్స్ జంక్షన్ వద్ద ఆటో అండ్ మోటార్ కార్మికులు నిరసన ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డ్ చేస్తామని జీవో నెంబర్ 21 31 రద్దు చేస్తామని వాహన మిత్ర 15 వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం భారీగా పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రోడ్ టాక్స్ గ్రీన్ టాక్స్ లేబర్ టాక్స్ టోల్ పంజా ఫీజులను 30% శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చి 9 నెలలు గడిచిన ఒక్క ఆమె అమలు చేయలేదని మండిపడ్డారు ఇప్పటికైనా ఈ శాసనసభ సమావేశాల్లో డ్రైవర్ల డిమాండ్లు అమలు చేయాలని లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ 10 లక్షల రూపాయలు అమలు చేస్తామని హామీ 9 నెలలు గడిచిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా డ్రైవర్లను మోసం చేస్తున్నారని మండిపడ్డారు నేడు జరుగుతున్న రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు ప్రభుత్వ ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో ప్రజా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎమ్మెల్యేలు మంత్రులు డ్రైవర్ల సమస్యలపై చట్టసభల్లో చర్చించి కార్మికులకు ఇచ్చిన హామీలకు కావలసిన నిధులను ఈ బడ్జెట్ సమావేశాల్లో కేటాయించాలని ప్రజా ప్రతినిధి కోరారుచదువుతున్న డ్రైవర్ల పిల్లలకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలని టాటా మ్యాజిక్ వ్యానులు కార్లు జీపులకు రోడ్ టాక్స్ గ్రీన్ టాక్స్ లేబర్ టాక్స్ తగ్గిస్తామని ఇచ్చినహామీలను అమలు చేయాలి ఈ ధర్నాలో కామ్రేడ్ యు శివాజీ రావి కృష్ణ దేవుడు ఈశ్వర్ ఎస్ అప్పలరాజు టి రవి తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి వామనమూర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ఏఐటీయూసీ డిమాండ్
by vvwnews.com
written by vvwnews.com
36
previous post