76వ గణతంత్ర స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చిల్లర వర్తకల్లు ఆటో డ్రైవర్లు తో నిరసనధర్నా జరిగినది AITUC

by vvwnews.com

ప్రెస్ నోట్ కార్మిక వర్గానికి నష్టం చేసే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామన మూర్తి డిమాండ్ 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్మిక వర్గంపై పని భారం పెంచుతూ కనీస వేతనాలను అమలు చేయకుండా ప్రైవేటు బడా కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా తేదీ 26 1 20 25 ఉదయం 11 గంటలకి అక్కయ్యపాలెం నరసింహ నగర్ రోడ్లో చిల్లర వర్తకల్లు ఆటో డ్రైవర్లు తో నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జీ వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు కార్మిక ప్రజా రైతన్న వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని మండి పడ్డారు దేశవ్యాప్తంగా 76 స్వాతంత్ర దినోత్సవాన్ని నరసింహార రైతు బజార్ వద్ద చిల్లర వర్తకలు ఆటో డ్రైవర్లు నిర్వహించారు బిజెపి ప్రభుత్వం ప్రైవేటు బడా కార్పొరేట్ సంస్థలకు కార్మిక వర్గాన్ని తాకట్టు పెడుతూ 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులు గా మార్చి కార్మిక వర్గంపై పని భారం పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని ఢిల్లీలో రైతులు పంటలకు కిట్టుబాటు ధరలు ఇవ్వాలని బిజెపి ప్రభుత్వం చేసిన నూతన వ్యవసాయక చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతు సంఘం చేస్తుపోరాటానికి కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు చిల్లర వర్టికల్ ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ చట్టం చేయాలని నరసింహ నగర్ బజారు జంక్షన్ లో చిల్లర వర్తకులకు హ్యాకర్ జోన్లు కట్టించాలని ఫోటో గుర్తింపు కార్డులు ఇవ్వాలని మున్సిపల్ పోలీస్ అధికారులు చిల్లర వర్తకులపై చేస్తున్న దాడులు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు చిల్లర వర్తకలపై ఆర్థిక భారాలు వేసే జీవీఎంసీ రోజువారి ఆశీస్సులు వసూళ్లను రద్దుచేసి చిల్లర వర్తకలకు బ్రతుకు రక్షణ కల్పించాలని కోరారు ఈ ధర్నాలో నాయకులు రావికృష్ణ పి సాయికుమార్ జి శ్రీనివాస్ కే ప్రకాష్ మహాలక్ష్మి నాయుడు పి సూర్యారావు పుష్పమ్మ నాగమణి బి ప్రసాద్ నూకరాజు కృష్ణవేణి కే గణేష్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇట్లు సంఘం అధ్యక్షులు జి శ్రీనివాసరావు

Use Social Media to Spread the Word about Our News

related articles