కూచిపూడి డాన్స్ 43వ వార్షికోత్సవంలో నా కుమార్తె ప్రదర్శనివ్వడం మంచి అవకాశం హోం మంత్రి అనిత అన్నారు .

by vvwnews.com

ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కామెంట్స్*

*కళాభారతి ఉండడం మన అదృష్టం*.

*హోం మంత్రి అనిత కుమార్తె అద్భుతమైన ప్రదర్శనిచ్చారు*.

*అనిత కుమార్తె రేష్మితాకు అభినందనలు*.

* కామెంట్స్*

*కూచిపూడి డాన్స్ &మ్యూజిక్ అకాడమీ 43 వ వార్షికోత్సవంలో నా కుమార్తె ప్రదర్శనివ్వడం మంచిఅవకాశం*.

*ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు*.

*మొదటిలో కొంత నేను భయపడ్డాను*.

*నా కుమార్తెను అలా చూసినందనకు చాలా ఆనందంగా ఉంది*.

*గురువుగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు*.

*నృత్యప్రదర్శన చేయాలంటే ఎంతో శిక్షణ ఉండాలి*.

*భారతీయ నృత్య సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉంది*.

Use Social Media to Spread the Word about Our News

related articles