తాడ్వాయి మండలములోనీ మొండ్యాల తొగు సమీపం బ్లాక్ బెర్రీ దీవిని ధర్మాదాయ శాఖ కొండా సురేఖ మంత్రి సీతక్క

by vvwnews.com

శుక్రవారం రాత్రి తాడ్వాయి మండలములోనీ మొండ్యాల తొగు సమీపం లోనీ బ్లాక్ బెర్రీ దీవిని పర్యావరణ, అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండా సురేఖ, పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపి బలరాం నాయక్, శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, పి సి సి ఎఫ్ ఆర్ఎం డోబ్రియా, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్
గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ లతో కలిసి ప్రారంభించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles