దీన* జరగబోయే భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ *నరేంద్ర మోడీ* గారి మీటింగ్ #vvwnews

by vvwnews.com

ఈనెల *08 తేదీన* జరగబోయే భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ *నరేంద్ర మోడీ* గారి మీటింగ్ *విజయవంతంగా నిర్వహించడానికి* ఈరోజు అనగా *07.01.2025* తేదీన పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం, పెందుర్తి మండలాలలో *ఇరువాడ జిఎస్ కన్వెన్షన్ సెంటర్లో ను మరియు సుజాతనగర్ దాట్ల మెన్షన్ కళ్యాణ మండపంలోనూ* లో మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ సభ్యులు శ్రీ *ప్రత్తిపాటి పుల్లారావు* గారు, ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ *పంచకర్ల రమేష్ బాబు* గారు మరియు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ *గండి బాబ్జి* గారు, నియోజవర్గం భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ శ్రీ *గొర్ల రామానాయుడు* గారి ఆధ్వర్యంలో మండల ఎంపీడీవో గారితో ,ఎమ్మార్వో గారితో , మండల ఇన్చార్జ్ అధికారులు, జోనల్ కమిషనర్ గారితో ను మరియు సబ్బవరం మండలం పెందుర్తి మండలం స్థానిక ఉమ్మడి ఎన్ డి ఎ మహా కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో *సమీక్ష కార్యక్రమం నిర్వహించడం* జరిగినది.

Use Social Media to Spread the Word about Our News

related articles