నా ఎదుగుదలకు ఇవే కారణాలు..! Megastar Chiranjeevi l VVW News l #megastarchiranjeevi

by vvwnews.com

తనకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలని ఉండేదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.. కాలేజీలో అనుకోకుండా ఒక నాటకం వేశకా అందరూ తనని హీరోలా చూశారని, అప్పుడే తనకు నటన పై ఆసక్తి పెరిగిందని ఓ ఈవెంట్ లో చెప్పారు..

Use Social Media to Spread the Word about Our News

related articles