ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి వామపక్షాలు కూటమి ప్రభుత్వంపై డిమాండ్ తెచ్చారు

by vvwnews.com

ప్రెస్ నోట్ ఆటో డ్రైవర్లకు చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి జి. వామనమూర్తి డిమాండ్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో డ్రైవర్ కి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తేదీ ఐదు ఒకటి 2025 ఉదయం 11 గంటలకి రామాటేక్ జంక్షన్ శ్రీరామ ఆటో స్టాండ్ లో డ్రైవర్లు నిరసన ధర్నా చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామన మూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి పది సంవత్సరాలు గడిచిన ఒక ఆమె కూడా అమలు చేయలేదని మండిపడ్డారు రాజకీయ నాయకులు ఎన్నికల ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రజాప్రతినిధులపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు ప్రధాన మోడీ ఫీజులు పెట్రోల్ ధరలు జీఎస్టీ పరిధిలో తేవాలని 2023 నూతన మోటార్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వాహన మిత్ర 15000 వెంటనే ఇవ్వాలని జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని పిఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేసి ఆటో డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని నగర పరిధిలో ఉబర్ ఓలా రాపిడి వాహనాలను నిషేధించి ఆటో డ్రైవర్ జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం కట్టించి నీళ్లను ఆటో డ్రైవర్ కేటాయించాలని భారీగా పెంచండి పెట్రోలు వంటగ్యాసు విద్యుత్తు నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించి డ్రైవర్లు జీవించే హక్కు కల్పించాలని కోరారు లేనిపక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో సిహెచ్ యోహాన్ పి శ్రీనివాసు ఏ దుర్గాప్రసాద్ పైడి రెడ్డి చిన్న రెడ్డి రెడ్డి ఎస్ రాము ఏ సురేష్ కే శివ ఆ బుక్ వేరే ఉంటారు తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షులు ఎస్ రాము

Use Social Media to Spread the Word about Our News

related articles