విద్యుత్ రంగంలో అనేక పెట్టుబడులు వస్తున్నాయి#vvwnews #telugu #tdpnews

by vvwnews.com

విద్యుత్ రంగంలో అనేక పెట్టుబడులు వస్తున్నాయి. దీని ద్వారా ఉద్యోగాలు వస్తాయి. విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. కరెంటు ఉత్పత్తి ఎంత ముఖ్యమో, కరెంటు ఆదా కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలి.

– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
#UrjaveersInAP
#IdhiManchiPrabhutvam
#ChandraBabuNaidu
#AndhraPradesh

Use Social Media to Spread the Word about Our News

related articles