విశాఖ బీచ్ రోడ్‌లో డెసర్టినో షేక్ బ్రాండ్ తన సరికొత్త అవుట్‌లెట్‌ను ఆవిష్కరించింది #vvwnews

by vvwnews.com

విశాఖ బీచ్ రోడ్‌లో డెసర్టినో షేక్ బ్రాండ్ తన సరికొత్త అవుట్‌లెట్‌ను ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డెసర్టినో దుబాయ్‌లో పుట్టి భారతదేశం అంతటా డెజర్ట్ అవుట్‌లెట్‌లను విస్తరిస్తుంది.45కు పైగా అభివృద్ధి చెందుతున్న అవుట్‌లెట్‌లతో, డెసెర్టినో తన ఫ్రాంచైజీ మరియు మాస్టర్ ఫ్రాంచైజ్ మోడల్‌ల ద్వారా విస్తరిస్తుంది. మాస్టర్ చెఫ్‌లు కళాత్మకత ప్రీమియం పదార్థాలను మిళితం చేస్తూ ఐస్‌క్రీం, మిల్క్‌షేక్‌లు లేకుండా మందపాటి షేక్‌ల నుండి క్రిస్పీ వాఫ్ఫల్స్, క్రీమీ ఐస్‌క్రీమ్‌ల తయారీ పాక నైపుణ్యానికి నిదర్శనం మైదా లేకుండా చేతితో పిండిచేసిన టొమాటోతో తయారు చేసిన పిజ్జాను అందించడం డెసెర్టినో ప్రత్యేకత అని నిర్వాహకులు పేర్కొన్నారు డెసెర్టినో 2029 నాటికి 650 అవుట్‌లెట్‌ల ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మీడియా సమావేశం లో సంతుష్టి షేక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles