47
విశాఖ సింహాచలం..
అప్పన్న నామస్మరణం తో మారుమోగిన సింహగిరి….
అంగరంగ వైభవంగా నృసింహ దీక్షలు 41 రోజుల మండల నేడు మొదలై జనవరి 12వ తారీకు విరమణ
నరసింహ స్వామి వారి మూలమంత్రక్షారాలు 32 డిసెంబర్ 12 తారీఖున 32 రోజుల దీక్షలు మొదలవుతుంది.
ఈరోజు ప్రారంభమయ్యే నృసింహ దీక్షలు దేవస్థానం పూజా సామాగ్రిలు మాలలులో ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో ఈరోజు దీక్షలు తీసుకున్నారు స్వాములు.