40
*92 వార్డ్ గోపాలపట్నం , ప్రభుత్వ హాస్పిటల్* లో
*శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి* వారి
*మంగళా శాసనములతో వికాస తరంగిణి*
నిర్వహించే
*మహిళ ఆరోగ్య రక్షణ కోసం*
*అవగాహన* కల్పించే
*ఉచిత మహిళ ఆరోగ్య వికాస్*
*ఆరోగ్య శిబిరాన్ని*
ప్రారంభించిన
ప్రభుత్వ విప్ , విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ గణబాబు* గారు
ఈ సందర్భంగా
*గణబాబు* గారు మాట్లాడుతూ
*మహిళ ఆరోగ్య రక్షణ కోసం క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తూ*
*మహిళా ఆరోగ్యానికి సంబంధించిన సహాయ సహకారాలు అందించాలని అన్నారు*.